VIDEO: మేక పాలు పిండి తాగిన ఆదోని MLA

2110చూసినవారు
ఆదోని మహాత్మాగాంధీ నగర్‌లో శనివారం జరిగిన 'ప్రజల కోసం పార్థసారథి' కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి ఆకట్టుకున్నారు. స్థానిక మేకల కాపరి శివన్నను పలకరించి, స్వయంగా మేక పాలు పిండి, వాటిని తాగుతూ ఆరోగ్యానికి మేలు చేస్తాయని తెలిపారు. ఈ వినూత్న పద్ధతి ప్రజలను ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్