ఆళ్లగడ్డ: మందకృష్ణ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘం ఆగ్రహం

551చూసినవారు
ఆళ్లగడ్డ: మందకృష్ణ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘం ఆగ్రహం
రిజర్వేషన్ల అంశంపై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నేత వెంకటరామరాజు విమర్శించారు. ఆళ్లగడ్డలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఇలాంటి మాటలు సమాజంలో విభేదాలు రేకెత్తిస్తాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్