ఆళ్లగడ్డ: కేసీ కెనాల్‌లో నీటి లెవెల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే

343చూసినవారు
ఆళ్లగడ్డ: కేసీ కెనాల్‌లో నీటి లెవెల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే
బుధవారం దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి మట్టాలను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పరిశీలించారు. గత ప్రభుత్వంలో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక కాలువల ద్వారా చివరి రైతు వరకు పుష్కలంగా సాగునీరు అందుతోందని ఆమె తెలిపారు. పొలాలకు సమృద్ధిగా నీరు పారుతుండటం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్