ఆళ్లగడ్డకు చెందిన డా. శ్రీదేవి NEET పరీక్షలో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచారు. ఆమె తమిళనాడులోని వెల్లూరు CMCలో గైనకాలజీ ఆంకాలజీ విభాగంలో సీటు సంపాదించారు. ఈ అద్భుత విజయంపై వైద్యులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.