అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మకం: ఎమ్మెల్యే అఖిలప్రియ

753చూసినవారు
అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మకం: ఎమ్మెల్యే అఖిలప్రియ
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం పొందడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని, రైతులకు ఏప్రిల్ చివరి వరకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలు రైతులు, ప్రజల్లో ఆశలు రేకెత్తించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్