అమరావతికి చట్టబద్ధత చారిత్రాత్మకం: ఎమ్మెల్యే అఖిలప్రియ

800చూసినవారు
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శాసనసభలో ఈ నిర్ణయంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని విషయంలో మార్పు ఉండదని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్