ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు పెట్టాలి: ఎంపీ

513చూసినవారు
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు పెట్టాలి: ఎంపీ
భారత స్వాతంత్ర్య తొలి పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా, ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్‌మోహన్ నాయుడును బుధవారం న్యూఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. బ్రిటిష్ పాలనకు ఎదిరించి ప్రాణాలర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగానికి ఇది నిజమైన గౌరవమని ఎంపీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్