పారా రోయింగ్‌లో ప్యాపిలి యువకుడికి బంగారు పతకం

2171చూసినవారు
పారా రోయింగ్‌లో ప్యాపిలి యువకుడికి బంగారు పతకం
ప్యాపిలి పట్టణానికి చెందిన నారాయణ దేశస్థాయి అవుట్‌డోర్, ఇండోర్ పారా రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాన్ని సాధించాడు. ఎనిమిది రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచిన నారాయణను పట్టణ ప్రజలు, కుటుంబ సభ్యులు అభినందించి, భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్