ఆళ్లగడ్డలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం

457చూసినవారు
ఆళ్లగడ్డలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో హామీల అమలులో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల నాని నేతృత్వంలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్