శ్రీశైలం: భ్రమరాంబకు రెండో సాత్విక బలి సమర్పణ

964చూసినవారు
శ్రీశైలంలో భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరుగుతోంది. రెండో రోజు సాత్విక బలిని సమర్పించారు. సాయంత్రం కుంభహారతిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మల్లికార్జున స్వామివారికి అన్నాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహా నివేదన నిర్వహించారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్