ఆళ్లగడ్డలో ఎండలు తీవ్రం.. ప్రజలకు ఇబ్బందులు

241చూసినవారు
ఆళ్లగడ్డలో ఎండలు తీవ్రం.. ప్రజలకు ఇబ్బందులు
ఆళ్లగడ్డలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11లోపు పనులు ముగించుకుని, సాయంత్రం 5 తర్వాత మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈ తీవ్రమైన వేడి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్