నంద్యాలలో ‘తృప్తి క్యాంటీన్’ ప్రారంభం

324చూసినవారు
నంద్యాలలో ‘తృప్తి క్యాంటీన్’ ప్రారంభం
నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘తృప్తి క్యాంటీన్’ను శుక్రవారం రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్. ఎం. డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కలిసి ప్రారంభించారు. పేదలకు తక్కువ ధరలకు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, డిఆర్ఓ రామునాయక్, జిల్లాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్