హెబ్బటంలో బిజెపి జెండా ఆవిష్కరణ

1చూసినవారు
హెబ్బటంలో బిజెపి జెండా ఆవిష్కరణ
ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హెబ్బటం గ్రామంలో బిజెపి నాయకులు రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి పురుషోత్త రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా బిజెపి రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి పురుషోత్తం రెడ్డి కు బిజెపి నాయకులు గ్రామంలోపూలు వెదజల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ బిజెపి పార్టీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్