హలహర్వి: మల్లికార్జునపల్లిలో నీటి సమస్య

1672చూసినవారు
ఆలూరు నియోజకవర్గం, హాలహరివి మండలం, మల్లికార్జునపల్లి గ్రామస్తులు వక్రేణి (కుంట) నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉపాధ్యాయుడికి కిడ్నీలు దెబ్బతినడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి నెలలో ఒక్కసారే మంచినీళ్లు సరఫరా అవుతున్నాయని, దీనిపై అధికారులు, పాలకులు దృష్టి సారించి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్