బనగానపల్లె: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష

133చూసినవారు
బనగానపల్లె: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
కొలిమిగుండ్ల పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన అనంతపురం జిల్లా వ్యక్తికి బనగానపల్లె సివిల్ కోర్టు నెలరోజుల జైలు శిక్షతో పాటు రూ. 3,000 జరిమానా విధించింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్