శిక్షణలో కొలిమిగుండ్ల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వర రెడ్డి

1521చూసినవారు
శిక్షణలో కొలిమిగుండ్ల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వర రెడ్డి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు శ్రీ మూలే రామేశ్వర రెడ్డి, రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో పాల్గొన్నారు. ఈ శిక్షణలో మండల కన్వీనర్‌గా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్