యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు: మంత్రి సమీక్ష

183చూసినవారు
యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు: మంత్రి సమీక్ష
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గారు యాగంటి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఉదయం 9 గంటలకు మంత్రి పరిశీలించనున్నారు. ఈ మేరకు మంత్రి గారి క్యాంప్ కార్యాలయం, బనగానపల్లె నుండి ప్రకటన విడుదలైంది.

సంబంధిత పోస్ట్