బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ విస్తృత పర్యటన

738చూసినవారు
బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ విస్తృత పర్యటన
బనగానపల్లె పట్టణంలో ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆయన బనగానపల్లె–కోవెలకుంట్ల బైపాస్ రోడ్డు, జుర్రేరు వాగు సైడ్ వాల్, వాకింగ్ ట్రాక్, కూరగాయల మార్కెట్‌లో చేపలు–మాంసం షాపులు, డ్రైనేజ్ పనులు, నూతన షాది ఖానా, పాత ఎమ్మార్వో కార్యాలయ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్