కటికవానికుంటలో ‘రణబాలి’ షూటింగ్

1257చూసినవారు
కటికవానికుంటలో ‘రణబాలి’ షూటింగ్
బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామంలో ‘రణబాలి’ సినిమా షూటింగ్ జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్నారు. కరువు నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి సంఘటనలపై ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్