బేతంచర్లలో రూ. 10. 14 లక్షల CMRF చెక్కుల పంపిణీ

435చూసినవారు
బేతంచర్లలో రూ. 10. 14 లక్షల CMRF చెక్కుల పంపిణీ
బేతంచర్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 10,14,500 విలువైన చెక్కులను డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ఆర్థిక సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్