డోన్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

125చూసినవారు
డోన్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
డోన్ పట్టణం 31వ వార్డు ఇందిరానగర్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి వారితో మమేకమయ్యారు. పింఛన్ పథకం వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇస్తోందని, ప్రతి ఇంటికీ సంక్షేమం చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్