డోన్: లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో సీఐటీయూ నేతలు నిరసన

775చూసినవారు
డోన్: లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్‌తో సీఐటీయూ నేతలు నిరసన
డోన్ బేతంచెర్ల సర్కిల్‌లో సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగాల ప్రోత్సాహంతో కార్మిక హక్కులు దెబ్బతింటాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన ద్వారా కార్మికుల హక్కులను పరిరక్షించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్