డోన్: లాయర్‌పై ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలి

364చూసినవారు
డోన్ పట్టణంలో పేదల భూములను కాజేస్తూ లాయర్ వృత్తిని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, లాయర్ కృష్ణప్రసాద్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బాధ్యతాయుత వృత్తిలో ఉండి అన్యాయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కృష్ణప్రసాద్‌ను బార్ కౌన్సిల్ నుంచి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్