01-04-2026న డోన్ మండలంలోని దేవరబండ గ్రామంలో జరిగిన కోటకొండ వారి వివాహ వేడుకల్లో డోన్ శాసనసభ సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.