డోన్: ఉమేశ్ చంద్ర జయంతి.. ఘన నివాళులు

206చూసినవారు
డోన్: ఉమేశ్ చంద్ర జయంతి.. ఘన నివాళులు
డోన్‌లో చదలవాడ ఉమేశ్ చంద్ర జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, ప్రజలతో మమేకమైన ఆదర్శ పోలీసు అధికారిగా ఉమేశ్ చంద్ర నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్