కొత్తబుర్జులో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

467చూసినవారు
కొత్తబుర్జులో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం
కొత్తబుర్జు గ్రామంలో రూ. 30 లక్షల వ్యయంతో ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి శంకుస్థాపన చేశారు. ఈ పనుల ద్వారా గ్రామ తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుందని తెలిపారు. అధికారులు టాయిలెట్లు, విద్యుత్, రోడ్లు, కాలువల అభివృద్ధిపై కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్