జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డులో ప్రతిభ చాటిన గఫూర్

3802చూసినవారు
జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డులో ప్రతిభ చాటిన గఫూర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలికి చెందిన BiPC రెండవ సంవత్సరం విద్యార్థి అబ్దుల్ గఫూర్, జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు పోటీలలో 'మస్కిటో ట్రాపర్' ఎగ్జిబిట్‌తో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విజయం కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం తెలిపారు. గత నెలలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో గఫూర్ రూపొందించిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు గఫూర్‌ను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్