బేతంచర్ల శేషారెడ్డి నగర్‌లో నూతన ఇళ్లలో గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొని, లబ్ధిదారులను అభినందించారు. ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, రెండో విడతగా లక్షలాది గృహాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.