చండ్రపల్లిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు

313చూసినవారు
చండ్రపల్లిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్యాపిలి మండలం చండ్రపల్లిలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ ప్రజాసేవకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్