ఉంగరానిగుండ్ల సర్పంచ్ శాంతమ్మ మృతి

1219చూసినవారు
ఉంగరానిగుండ్ల సర్పంచ్ శాంతమ్మ మృతి
డోన్ మండలం ఉంగరానిగుండ్ల గ్రామ సర్పంచ్ శాంతమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబానికి ధైర్యం కలగాలని, శాంతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్