మగ బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని

1362చూసినవారు
మగ బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని
కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక సోమవారం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈమె రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్ళేది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్