కర్నూలులో శ్రీ భరతమాత సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ మహోత్సవాలు జరుగుతున్నవి. చిన్న పిల్లలకు, పెద్దలకు ఆటలా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసారు. కోలాటం, సాంస్కృతిక, భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధులు మల్లికార్జున, పుల్లారెడ్డి , శివ కమిటి సభ్యులు పాల్గొన్నారు.