కర్నూలు: స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి చర్యలు

76చూసినవారు
కర్నూలు: స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి చర్యలు
కడప జోన్ 4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ బి. రామగిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు నమూనా, ఇతర వివరాలను http: //cfw. ap. gov. in వెబ్ సైట్ లో ఉంచామన్నారు. భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన రుసుమును, సంబంధించిన సర్టిఫికెట్లను జతపరిచి 17వ తేదీలోపు అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్