మంత్రాలయం - Mantralayam

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు వై. బాలనాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర కార్యాన్నిర్వాహక సభ్యుడు ఆర్. పురుషోత్తం రెడ్డి, పెద్దకడబూరు మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి సూచనతో, పెద్దకడబూరు మండల కేంద్రంలో బీసీ సెల్ నాయకులు జె.శాంతి మూర్తి, బోడి అంజనేయ, పి రామాంజనేయులు, విద్యార్థి విభాగం తాలూకా అధ్యక్షులు దయ్యాల మహబూబ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతారో ప్రజలకు వివరించి వారి నుంచి సంతకాలను సేకరించారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా