చిన్నతుంబళంలో పింఛన్లు పంపిణీ

2చూసినవారు
చిన్నతుంబళంలో పింఛన్లు పంపిణీ
కర్నూలు జిల్లా, మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సొసైటీ అధ్యక్షులు కందనాతి నరసప్ప, టీడీపీ గ్రామ అధ్యక్షులు నరసింహులు, నాయకులు నాగప్ప, చంద్ర ఆధ్వర్యంలో అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ, ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్