కంబదహాల్ లో చేతి పంపులకు మరమ్మతులు

2615చూసినవారు
కంబదహాల్ లో చేతి పంపులకు మరమ్మతులు
పెద్దకడబూరు మండలంలోని కంబదహాల్ గ్రామంలో చెడిపోయిన చేతిపంపులకు సోమవారం ఆర్డబ్ల్యూఎస్ మెకానిక్ పౌలయ్య మరమ్మతులు చేశారు. ఆయా కాలనీలలో చేడిపోయిన చేతి పంపుల పరిసరాల కుటుంబాల వారి సహాయంతో బోర్ ను బయటకు తీసి కొత్త పరికరాలు వేసి మరమ్మతులు చేశారు. చేతి పంపుల నుంచి నీళ్లు రావడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. చేతిపంపుల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్