పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు
టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ దంపతులు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.
విద్యార్థులు విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో
టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. జి. నరసన్న, గ్రామ ఉపాధ్యక్షుడు కోడిగుడ్ల లక్ష్మన్న, గౌళ్ల నల్లారెడ్డి, బుసిరెడ్డి, స్కూల్ చైర్మన్ కంపాటి లక్షన్న పాల్గొన్నారు.