బేతంచర్ల: వైభవంగా చెన్నకేశవ స్వామి రథోత్సవం

1019చూసినవారు
బేతంచెర్ల గౌరీపేటలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో బుధవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవం అట్టహాసంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అందంగా అలంకరించి, మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించారు.

సంబంధిత పోస్ట్