పాణ్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం

377చూసినవారు
పాణ్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో, ఎన్నికల హామీలు అమలు కాలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరసనకారులు పథకాల ప్రతులను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :