పాములపాడులో 16 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

1191చూసినవారు
పాములపాడులో 16 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు
నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 8,46,581 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్