నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో మనభూమి మన హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా 448 మంది రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.