నంద్యాలలోని స్టేషన్‌లో ఎస్సై మణికంఠ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వెబ్‌సైట్ ఆఫర్లను చూసి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆశకు లోనవ్వకుండా అప్రమత్తతతో వ్యవహరించడం ద్వారా సైబర్ నేరాల బారిన పడకుండా రక్షించుకోవచ్చని ఆయన సూచించారు.