ఎదురుపాడులో అంతర్రాష్ట్ర బండలాగు పోటీలు

252చూసినవారు
కొత్తపల్లి మండలం ఎదురుపాడులో శ్రీరామనవమి సందర్భంగా అంతర్ రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఆవిష్కరించారు. విజేతలకు రూ. 5 వేల నుంచి రూ. 40 వేల వరకు నగదు బహుమతులు అందజేస్తారు. నాలుగు పల్లాల విభాగంలో పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో వాతావరణం ఉధృతంగా మారింది.

సంబంధిత పోస్ట్