నందికొట్కూరు: భీష్మ ఏకాదశి పూజల్లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి

774చూసినవారు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం సమీపంలోని శ్రీ కొలను భారతీదేవీ క్షేత్రంలో భీష్మ ఏకాదశి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన శ్రీ చండీ హోమం, మహాసరస్వతి హోమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పలు ధార్మిక సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్