నందికొట్కూరు: దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

879చూసినవారు
నందికొట్కూరులో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుబ్బారావుపేట, కాలేజీ రోడ్డు ప్రాంతాల్లో మందు పిచికారీ చేశారు. కమిషనర్ వెంకటరామిరెడ్డి కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ చర్యల ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్