నంద్యాల: పెండింగ్ రెవెన్యూ కేసులపై కలెక్టర్ ఆగ్రహం

107చూసినవారు
నంద్యాల: పెండింగ్ రెవెన్యూ కేసులపై కలెక్టర్ ఆగ్రహం
నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన సమీక్షలో, బనగానపల్లె, డోన్, ఆత్మకూరు, నంద్యాల మండలాల్లో వందలాది మ్యుటేషన్లు గడువు దాటినా పెండింగ్‌లో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్