డాక్టర్స్ డే సందర్భంగా నంద్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ప్రాణం విలువైనదేనని, ప్రజల ఆరోగ్యమే తన ప్రథమ ప్రాధాన్యమని, వైద్య సేవలను జీవిత ధ్యేయంగా ఎంచుకున్న ప్రతి వైద్యుడికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.