నంద్యాల: గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: జేసీ కార్తీక్

327చూసినవారు
నంద్యాల: గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: జేసీ కార్తీక్
నంద్యాల జిల్లాలో గృహ వంట గ్యాస్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ స్పష్టం చేశారు. ఏజెన్సీలు ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇండెంట్ ప్రకారం సరఫరా జరుగుతోందని, సమస్యలపై కమాండ్ కంట్రోల్ నంబర్ 08514-293903కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్