ఓర్వకల్లు మండలం కన్నమడకల సచివాలయానికి చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ రంగస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధులు ముగించుకుని బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.