శ్రీశైలం నిర్వాసితులు జీవో 98 అమలు చేయాలని డిమాండ్

521చూసినవారు
శ్రీశైలం నిర్వాసితులు జీవో 98 అమలు చేయాలని డిమాండ్
శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు తమకు నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు జీవో 98 అమలు చేయాలని డిమాండ్ చేశారు. నందికొట్కూరులో వారి రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 79వ రోజుకు చేరుకున్నాయి. జీవో 98 ప్రకారం 50% కోటాలో 205 రిటైర్డ్ ఖాళీలను భర్తీ చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్